ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో మిగిలిపోయిన వారికి త్వరలో న్యాయం 1 y ago
AP: ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు పై సమాధానం ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో మిగిలిపోయిన వారికి త్వరలో న్యాయం చేస్తామని మంత్రి తెలియజేశారు. 20 మంది రైతుల భూసేకరణకు సంబంధించి పరిహారం, 624 మంది నిర్వాసితులకు ఇంకా ఇళ్లు స్ధలాలు ఇవ్వాల్సి ఉంది మంత్రి తెలిపారు . 7897 మంది నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది అని తెలిపారు .